Bigg Boss Season 3 Final List Leak|Telugu film news | ciniwala |nagarjuna



బిగ్ బాస్.. సీజన్ 3 జూలై 21 (ఆదివారం) ప్రారంభం కానుంది. హోస్ట్‌గా నాగార్జున వస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనే కాకుండా వెండితెర ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి ఏర్పడింది. 100 రోజులపాటు ఈ షో కొనసాగనుంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లబోయే ఆ 15 సెలబ్రిటీలు ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. కాగా.. బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజుల పాటు సందడి చేయబోయే సెలబ్రిటీలు వీరే అంటూ వీడియో విడుదల చేశారు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు. యూట్యూబ్‌లో ఫొటోలతో సహా కంటెస్టెంట్ పేర్లను విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ 15 మంది సెలబ్రిటీలు ఎవరంటే..

1. నటి హేమ
2. యాంకర్ శ్రీముఖి
3. తీన్మార్ యాంకర్ సావిత్రి
4. నటి హిమజా రెడ్డి
5. వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట)
7. సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ
8. టీవీ యాక్టర్ అలీ రెజా
9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్
10. పునర్వీ భూపాలం
11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
12. సింగర్ రాహుల్
13. యూట్యూబ్ స్టార్ మహేష్
14. టీవీ నటి రోహిణి
15. డస్మాష్ స్టార్ అషూ రెడ్డి

Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|