Mohan Babu fans fires on Kalyan Ram | Telugu film news | ciniwala | kalyanram

నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలపైనే సినిమాలు చేసుకుంటూ రేసులో ఉన్నారు. అంతేకాదు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు, కొత్త కొత్త కథలతో అభిమానుల ముందుకు వస్తున్నారు కానీ అబ్బాయికి మాత్రం పెద్దగా హిట్స్ వరించడం లేదు. కానీ ఎదో ఒక రకంగా కాస్తా డిమాండ్ ఉన్న కధలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉన్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ మల్లాడి వేణు దర్శకత్వంలో ‘రావణ’ అనే సినిమా చేస్తున్నారు, ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ విడుదలయ్యాయి. నందమూరి కళ్యాణ్ రామ్ సరి కొత్త లుక్ తో అభిమానులను అలరించారు. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు, దానికి కారణం మోహన్ బాబు అని చెప్పుకోవాలి.

Mohan Babu fans fires on Kalyan Ram | Telugu movie news | Saakshyam

ఎందులకంటే గత కొన్నాళ్ల
క్రితం మోహన్ బాబు ఇదే టైటిల్ తో ఒక సినిమా చెయ్యాలని భావించారు. దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా చర్చలు దగ్గరే ఆగిపోయింది. ఇక ఇప్పుడు రావణ టైటిల్ తో కళ్యాణ్ రామ్ అభిమానుల ముందుకు రానున్నారు. దాంతో మోహన్ బాబు ఫాన్స్ కళ్యాణ్ రామ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి పౌరాణిక వేషంలో మోహన్ బాబు అభిమానులకు కనిపించాలని చూస్తుంటే సరిగ్గా ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ అదే టైటిల్ తో సినిమా చెయ్యడం మోహన్ బాబు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు, కానీ ఇక ఇప్పుడు చేసేది ఏమిలేదు మరి మోహన్ బాబు సినిమాకి టైటిల్ చేంజ్ చేసుకుంటారో లేదో చూడాలి.

Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|